25, ఆగస్టు 2013, ఆదివారం

know ison

Trail of Dust | Space
Comet ISON Enhanced Hubble Image space wallpaper
About this Image
This stunning space wallpaper is a NASA Hubble Space Telescope image of Comet C/2012 S1 (ISON) when the comet was slightly closer than Jupiter's orbit at a distance of 386 million miles (621 km) from the sun. This is a contrast-enhanced photo produced from the Hubble images of Comet ISON to reveal the subtle structure in the inner coma of the comet. In this computer-processed view, the Hubble image has been divided by a computer model coma that decreases in brightness proportionally to the distance from the nucleus, as expected for a comet that is producing dust uniformly over its surface. ISON's coma shows enhanced dust particle release on the sunward-facing side of the comet's nucleus, the small, solid body at the core of the comet. This image was taken April 19, 2013.
Credit: NASA/ESA,/J.-Y. Li (Planetary Science Institute), and the Hubble Comet ISON Imaging Science Team
Jul 31, 2013 ... By the end of August, ISON should be high above the horizon before dawn, providing an easy target for skywatchers.
www.space.com/22176-comet-ison-skywatching-august.html
Aug 6, 2013 ... Space and Earth-based telescopes are teaming up for to track the mighty Comet ISON and its potential to be the 'comet of the century.'
www.space.com/22263-comet-ison-space-telescope-campaign.html
Jul 17, 2013 ... Comet ISON promises to light up the sky in November. Here's a look at what scientists have learned about the comet since its discovery last ...
www.space.com/22002-comet-ison-timeline-sun-flyby.html
Aug 16, 2013 ... Comet ISON is not brightening as much as expected as it zooms toward the sun, an amateur astronomer has reported.
www.space.com/22405-comet-ison-lackluster-brightness-predictions.html
Jul 30, 2013 ... Comet ISON's brightness has been steady for 5 months — not a good sign, one researcher says.
www.space.com/22163-comet-ison-fizzles-stargazing-predictions.html
Aug 2, 2013 ... The August night sky features the return of the potentially spectacular Comet ISON, as well as the annual Perseid meteor shower, which could ...
www.space.com/22216-august-perseid-meteor-shower-comet-ison.html
Jul 26, 2013 ... The image gives a deep-space view of the potential "comet of the century."
www.space.com/22126-comet-ison-galaxies-hubble-photo.html
Aug 1, 2013 ... Comet researchers will meet in Maryland Thursday and Friday (Aug. 1 and 2) to discuss the sungrazing Comet ISON, which could turn out to be ...
www.space.com/22194-comet-ison-workshop-watch-live.html
Jul 17, 2013 ... ISON has been called the potential "comet of the century," but to live up to its promise, it will have to survive its dangerous perihelion, or closest ...
www.space.com/22005-comet-ison-risky-road-ahead.html
Mar 25, 2013 ... Comet ISON could become a spectacular night sky object in November 2013. Find out why in this SPACE.com infographic.
www.space.com/19796-comet-ison-explained-infographic.html
Jul 3, 2013 ... A new Comet ISON video from Hubble Space Telescope photos shows it streaking through the solar system at 48000 mph, NASA says. See the ...
www.space.com/21839-comet-ison-fireworks-hubble-telescope-video.html
Feb 26, 2013 ... Comet ISON, discovered by two amateur astronomers in Russia, will arrive in Earth's neighborhood in November 2013.
www.space.com/19973-comet-ison.html
Apr 23, 2013 ... See photos of the comet C/2012 S1 (ISON), or Comet ISON, which could amaze the world in late 2013.
www.space.com/19372-comet-ison-photos-2013-great-comet.html
Jul 2, 2013 ... NASA's Hubble Space Telescope captured this view of Comet ISON, the potential 'comet of the century,' just in time for the Fourth of July.
www.space.com/21816-comet-ison-fireworks-hubble-space-telescope-the- comet-of-the-century-video.html
Feb 6, 2013 ... NASA's Deep Impact spacecraft has taken its first photos of comet ISON, a potential "comet of the century." The comet will be at its best in the ...
www.space.com/19656-comet-ison-nasa-spacecraft-photos.html
Jul 18, 2013 ... The newly discovered Comet ISON will whip around the sun on Nov. 28, 2013, at a distance of just 730000 miles from our nearest star.
www.space.com/21998-comet-isons-perilous-journey-around-the-sun- explained-video.html
Jul 19, 2013 ... If it survives a Thanksgiving Day close swing around the Sun, ISON will make its closest approach to Earth on December 26th, 2013. But it will ...
www.space.com/22035-will-comet-ison-slam-into-earth-video.html
Aug 16, 2013 ... The possible 'Comet of the Century' will come about 6.5 million miles away from the Red Planet, much closer than it will Earth. NASA will have ...
www.space.com/22403-comet-ison-s-mars-buzz-orbiter-and-rovers-on- lookout-video.html
Jun 28, 2013 ... Comet ISON, which some scientists have dubbed the 'comet of the century,' is in a kind of summer sabbatical and not visible from Earth.
www.space.com/21758-comet-ison-summer-brightness.html
Jan 24, 2013 ... The potentially dazzling comet ISON could light up the night sky later this year, but it could fizzle out too. See scientists' predictions for what has ...
www.space.com/19366-bright-comet-ison-2013-predictions.html
May 28, 2013 ... It's possible that we can learn about the incoming Comet ISON's future by looking into how other comets dubbed "comet of the century" ...
www.space.com/21334-comet-ison-comet-of-century.html
May 19, 2013 ... Comet ISON, which some scientists say could become a 'comet of the century' in late November, will be visible today (May 19) in a live webcast ...
www.space.com/21214-see-comet-ison-webcast-sunday.html
Mar 18, 2013 ... NASA has brought together a team of experts to organize an observing campaign for Comet ISON, which may shine as brightly as the moon ...
www.space.com/20260-comet-ison-nasa-campaign.html
May 30, 2013 ... A comet that could become one of the brightest ever seen when it flys by the sun this November is already remarkably bright and active, a new ...
www.space.com/21366-comet-ison-photos-gemini-observatory.html
Apr 23, 2013 ... NASA's Hubble Space Telescope has snapped some stunning photos of Comet ISON, which could become one of the brightest comets ever ...
www.space.com/20787-comet-ison-hubble-photos.html
Apr 25, 2013 ... Recent observations of the comet ISON suggest it could become extremely bright this fall, perhaps even bright enough to spot during the ...
www.space.com/20819-comet-ison-night-sky-predictions.html
Apr 30, 2013 ... The Slooh Space Camera will broadcast live views of Comet ISON accompanied by expert commentary in a webcast today (April 30).
www.space.com/20882-comet-ison-webcast-tonight.html
Apr 19, 2013 ... The comet that is set for a Thanksgiving encounter with the Sun, may just give Earth more than spectacular '3rd' row view. In January 2014, the ...
www.space.com/20740-comet-ison-will-pepper-the-earth-with-dust-video. html
Apr 26, 2013 ... Scientists are working to loft science gear by balloon to observe Comet ISON. See how the comet could be photographed by an unmanned ...
www.space.com/20837-comet-ison-balloon-mission.html
Mar 25, 2013 ... Comet ISON has been hailed as a potential 'comet of the century' when it makes its closest sun approach in late November, but it is not yet ...
www.space.com/20367-comet-ison-brightness-predictions.html
May 12, 2013 ... Comet ISON, the potential 'comet of the century,' will star in a Mother's Day space webcast today (May 12) at 5 p.m. ET (2100 GMT). See how to ...
www.space.com/21103-comet-ison-mothers-day-webcast.html
Jul 23, 2013 ... Comet ISON's tail is already 186400 miles long, images by NASA's Spitzer Space Telescope show.
www.space.com/22080-comet-ison-gas-outburst-images.html
Apr 29, 2013 ... Comet ISON's trail of dust could create an odd meteor shower when the Earth passes through it in January 2014.
www.space.com/20859-comet-ison-new-meteor-shower.html
Feb 7, 2013 ... The comet that may put on a spectacular light show during a November date with the Sun, was observed by the Deep Impact mission.
www.space.com/19648-comet-ison-seen-by-nasa-spacecraft-video.html
Mar 25, 2013 ... The potentially spectacular Comet ISON is barreling toward the inner solar system, but you don't have to wait until November, when it is closest ...
www.space.com/20375-comet-ison-webcast-tonight.html
Mar 29, 2013 ... The comet ISON is making what astronomers believe is its first trip through the inner solar system, taking a sweltering pass by the sun (making ...
www.space.com/20436-comet-ison-s-path-through-the-inner-solar-system- video.html
Sep 25, 2012 ... Newfound Comet C/2012 S1 (ISON) could flare up into a dazzling celestial display in November 2013. Amateur astronomers are keeping close ...
www.space.com/17762-newfound-comet-dazzling-2013-display-c2012s1. html
5 days ago ... Comet ISON, while a sungrazer, is not a member of the Kreutz group. ISON is slated to skim just 724,000 miles (1.16 million kilometers) above ...
www.space.com/22435-sungrazing-comet-death-dive-video.html
Jan 9, 2013 ... Comet ISON could put on an amazing show when it passes close to the sun late this year.
www.space.com/19188-comet-ison-brightest-ever-2013.html
Jan 21, 2013 ... Some reporters have dubbed ISON the "Comet of the Century," but experts aren't yet sure how bright the sungrazer will become later this year, ...
www.space.com/19353-will-comet-ison-be-comet-of-the-century.html

comets

తోకచుక్క


సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తోకచుక్క రెండు తోకల్ని గమనించండి.
తోకచుక్కలు (ఆంగ్లం Comets) ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు. నక్షత్రాలను చుక్కలంటాము. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు. తోకచుక్కలు సౌరకుటుంబానికి చెందినవి. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువు లంటారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టానికి సూచనగా భావించేవారు.

ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.

తోకచుక్క నిర్మాణం[మార్చు]

తోకచుక్క కక్ష్యలో సూర్యునికి దూరాన ఉన్నప్పుడు అతిశీతలంగా ఉంటుంది. దానిలోని వాయువులు గడ్డకడతాయి. అప్పుడు దానికి తలేకాని తోక ఉండదు. తోకచుక్క తలలో మిథేన్అమ్మోనియానీరు గడ్డకట్టి ఉంటాయి. ఈ గడ్డలోపల ఇనుము, నికెల్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, సోడియం మొదలగు మూలకాలు ఉంటాయి. సూర్యుని సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని మంచు కరిగిపోతుంది. వాయువులు విడిపోతాయి. ఈ వాయుకణాల మీద, ఉల్కాధూళి కణాలమీద సూర్యకాంతి పడి ప్రతిఫలిస్తుంది. ఇదే తోకలాగా ప్రకాశిస్తుంది. ఈ వాయువులను సౌరవాయువులు వెనక్కి త్రోసివేస్తాయి. ఈ కారణం వల్లనే ఎప్పుడూ తోకచుక్క తల సూర్యునివైపు, తోక సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటాయి.

ముఖ్యమైన తోకచుక్కలు[మార్చు]

హేలీ తోకచుక్క[మార్చు]

ఇది 1910 సంవత్సరంలోను, 1985 లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు ఎడ్మండ్ హేలీ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి 'హేలీ తోకచుక్క' అని పేరు పెట్టారు. హేలీ 1659 లో జన్మించాడు. తోకచుక్కలను గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, 1531 లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, 1607 లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. 1682 లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి 1759 లో మళ్ళి కనిపించింది. కానీ 1742 లోనే హేలీ కాలధర్మం చెందాడు.
హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే వున్నరని తెలిసింది. మానవులు చైనా లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. 1066 లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది. ఈ హేలీ తోకచుక్కనే 1910 లో గురజాడ అప్పారావు వర్ణించిన "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక". ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ కధనం ప్రసిద్ధమైనది. మహాకవి శ్రీ శ్రీ కూడా 1910 లోనే జన్మించాడు.

మూలాలు[మార్చు]

1.అందాల తోకచుక్కలు: విశ్వరూపం: నండూరి రామమోహనరావు, లిఖిత ప్రచురణలు, విజయవాడ, పేజీలు 436-450, 2005.

తోకచుక్క


సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తోకచుక్క రెండు తోకల్ని గమనించండి.
తోకచుక్కలు (ఆంగ్లం Comets) ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు. నక్షత్రాలను చుక్కలంటాము. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు. తోకచుక్కలు సౌరకుటుంబానికి చెందినవి. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువు లంటారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టానికి సూచనగా భావించేవారు.

ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.

తోకచుక్క నిర్మాణం[మార్చు]

తోకచుక్క కక్ష్యలో సూర్యునికి దూరాన ఉన్నప్పుడు అతిశీతలంగా ఉంటుంది. దానిలోని వాయువులు గడ్డకడతాయి. అప్పుడు దానికి తలేకాని తోక ఉండదు. తోకచుక్క తలలో మిథేన్అమ్మోనియానీరు గడ్డకట్టి ఉంటాయి. ఈ గడ్డలోపల ఇనుము, నికెల్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, సోడియం మొదలగు మూలకాలు ఉంటాయి. సూర్యుని సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని మంచు కరిగిపోతుంది. వాయువులు విడిపోతాయి. ఈ వాయుకణాల మీద, ఉల్కాధూళి కణాలమీద సూర్యకాంతి పడి ప్రతిఫలిస్తుంది. ఇదే తోకలాగా ప్రకాశిస్తుంది. ఈ వాయువులను సౌరవాయువులు వెనక్కి త్రోసివేస్తాయి. ఈ కారణం వల్లనే ఎప్పుడూ తోకచుక్క తల సూర్యునివైపు, తోక సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటాయి.

ముఖ్యమైన తోకచుక్కలు[మార్చు]

హేలీ తోకచుక్క[మార్చు]

ఇది 1910 సంవత్సరంలోను, 1985 లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు ఎడ్మండ్ హేలీ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి 'హేలీ తోకచుక్క' అని పేరు పెట్టారు. హేలీ 1659 లో జన్మించాడు. తోకచుక్కలను గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, 1531 లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, 1607 లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. 1682 లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి 1759 లో మళ్ళి కనిపించింది. కానీ 1742 లోనే హేలీ కాలధర్మం చెందాడు.
హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే వున్నరని తెలిసింది. మానవులు చైనా లో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. 1066 లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉన్నది. ఈ హేలీ తోకచుక్కనే 1910 లో గురజాడ అప్పారావు వర్ణించిన "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక". ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ కధనం ప్రసిద్ధమైనది. మహాకవి శ్రీ శ్రీ కూడా 1910 లోనే జన్మించాడు.

మూలాలు[మార్చు]

1.అందాల తోకచుక్కలు: విశ్వరూపం: నండూరి రామమోహనరావు, లిఖిత ప్రచురణలు, విజయవాడ, పేజీలు 436-450, 2005.

ఊర్ట్ మబ్బు


చిత్రకారుడి 'ఊర్ట్ మబ్బు' ఊహాచిత్రం, పర్వతాల మబ్బు మరియు క్యూపర్ బెల్ట్ (ఇస్ సెట్ లో).
ఊర్ట్ మబ్బు , ఒక బంతి ఆకారపు మబ్బు, ఈ మబ్బు తోకచుక్కల నిలయం. ఇది సూర్యుడి నుండి 50,000 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో వున్నది.[1] సూర్యుడినుండి ప్లూటో కు గల దూరం కంటే ఇది 1000 రెట్లు అధికం. దాదాపు ఒక కాంతి సంవత్సరానికి సమానం. ఊర్ట్ మబ్బు యొక్క బాహ్య అంచు మన సౌరమండల అంచునకు ప్రాక్సిమా సెంటారీ (సూర్యునికి అతి దగ్గరలో వున్న నక్షత్రం) దూరానికి పావువంతు విస్తరింపబడి ఉన్నది.
ఈ ఊర్ట్ మబ్బులో రెండు వివిధ భాగాలున్నట్లు భావిస్తున్నారు. ఒకటి, బంతి-ఆకార 'బాహ్య ఊర్ట్ మబ్బు', రెండవది, డిస్క్-ఆకార 'అంతర్ ఊర్ట్ మబ్బు' (లేదా పర్వతాల మబ్బు). ఊర్ట్ మబ్బులో గల శరీరాలు మంచు, ఉదాహరణకు నీరుఅమ్మోనియా మరియు మీథేన్ లతో తయారైన ఆకృతులుగా భావిస్తున్నారు. ఊర్ట్ మబ్బు గురించి సంపూర్ణమైన పరిశోధనలు ఇంకనూ జరగవలసి వున్నవి, అయిననూ ఎక్కువ కాలానికి చెందిన హేలీ తోకచుక్కబృహస్పతి కుటుంబానికి చెందిన తోకచుక్కలూ మరియు ఇతర తోకచుక్కలకు పుట్టినిల్లు ఈ ఊర్ట్ మబ్బే.[2] తక్కువ కాలానికి చెందిన తోకచుక్కలు క్యూపర్ బెల్ట్ కు చెందినవి.[1], కానీ ఈ తక్కువకాలానికి చెందిన కొన్ని తోకచుక్కలూ ఊర్ట్ మబ్బుకే చెందినవి అని భావిస్తున్నారు. [2] క్యూపర్ బెల్ట్ మరియు సుదూర విసరబడ్డ డిస్క్ ను పరిశీలించి పటాలనూ తయారు చేశారు, కానీ ప్రస్తుతం తెలిసిన శరీరాలు, 90377 సెడ్నా మరియు 2000 CR105 లు అంతర్ ఊర్ట్ మబ్బు సభ్యులని భావించడం జరిగినది.